TS EAMCET 2022: తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ను జులై 14, 15, 18,19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్ కోసం ఇప్పటివరకు మొత్తం 2,61,616 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణలోని వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న బీటెస్, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.