తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరోనా ప్రత్యేక పరీస్థితుల నేపథ్యంలో పరీక్షా సమయాన్ని అరగంట పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)