కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో దేశ వ్యాప్తంగా గతంలో వాయిదా పడిన వివిధ ప్రవేశ పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) ఈ నేపథ్యంలో ఈ నెల 17న అధికారులు పాలిసెట్ పరీక్షను నిర్వహించారు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే తాజాగా పరీక్ష ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఈ నెల 23 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం) అభ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి తుది ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) అయితే.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 28న ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) మరో ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)