Telangana Tenth Memos: తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి సరికొత్తగా మెమోలు.. ఎలా రూపొందిస్తున్నారంటే..

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మెమోల తయారీలో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.