హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana School Holidays: తెలంగాణలో దసరా సెలవులు తగ్గింపు.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. సెలవులు ఎన్ని రోజులంటే?

Telangana School Holidays: తెలంగాణలో దసరా సెలవులు తగ్గింపు.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. సెలవులు ఎన్ని రోజులంటే?

తెలంగాణలో దసరా సెలవులను (Telangana Schools Dussehra Holidays) తగ్గిస్తారంటూ రెండు రోజులుగా సాగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories