Telangana: ఎంసెట్ విద్యార్థులకు అలర్ట్.. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే..

Telangana Eamcet: ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.