Home » photogallery » jobs »

TELANGANA DOST 2020 REGISTRATION PROCESS END SOON FOR ADMISSIONS IN VARIOUS DEGREE COURSES KNOW HOW TO APPLY SS

Telangana DOST 2020: తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్లు... లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Telangana DOST Registration 2020 | తెలంగాణలో ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో నాలుగు రోజులే గడువుంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.