Home » photogallery » jobs »

TELANGANA CM KCR GIVES SHOCK TO UNEMPLOYED WITH HIS STATEMENT HERE DETAILS NS

Telangana Govt Jobs: నిరుద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ ప్రకటనతో ఆందోళన

త్వరలో 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (Telangana Jobs Notification) విడుదల అవుతాయని భావిస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ (CM KCR) షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.