Home » photogallery » jobs »

TELANGANA CHIEF SECRETARY SOMESH KUMAR KEY ORDERS OVER JOB NOTIFICATIONS NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై సీఎస్ కీలక ఆదేశాలు.. వివరాలివే

Telangana Government Jobs: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (CS Somesh Kumar) ఉద్యోగాల భర్తీపై తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.