Home » photogallery » jobs »

TELANGANA CHANGED TELANGANA INTERMEDIATE EXAM SCHEDULE HERE ARE THE DETAILS EVK

Telangana: మారిన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌.. వివ‌రాలు ఇవే!

Intermediate Exams Schedule | తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల సెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.