Telangana Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఈ రోజు నుంచి ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్

Telangana Police Jobs Free Coaching: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి యూట్యూబ్ ద్వారా ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.