చాలా మంది ఇళ్లలోనే ఉండి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది సరైన శిక్షణ లేక ఉద్యోగాల వేటలో వెనకబడుతున్నారు. అలాంటి వారికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల కొరకు ఆన్లైన్ లో ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)