Home » photogallery » jobs »

TELANGANA ARMY RECRUITMENT RALLY 2021 APPLICATION PROCESS ENDS TODAY FOR ARMY RECRUITMENT RALLY IN HAKIMPET SS

Army Recruitment Rally: హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అప్లై చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్

Telangana Army Recruitment Rally 2021 | ఆర్మీలో చేరాలనుకునే నిరుద్యోగులకు, యువకులకు అలర్ట్. ఇండియన్ ఆర్మీ తెలంగాణలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అప్లై చేయడానికి ఈరోజే చివరి తేదీ. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.