ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ ను జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా అధికారులు ఓ సారి రీ షెడ్యూల్ చేశారు. అయితే.. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ను తాజాగా రీ షెడ్యూల్ చేయడంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ ను రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.