Home » photogallery » jobs » TELANAGANA GOVERNMENT PLANS TO CONDUCT INTER EXAMS IN JULY MONTH HERE FULL DETAILS NS

Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆ నెలలో నిర్వహిస్తాం.. కేంద్రానికి రాష్ట్రం కీలక లేఖ.. వివరాలివే..

తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జూలైలో పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రానికి రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.