ఎన్ని ఉద్యోగాలు ఉన్నా.. ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు ఉన్న క్రేజే వేరు. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే.. ఒకే సారి 46 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తే నిరుద్యోగుల్లో ఆనందం ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)