Home » photogallery » jobs »

TCS MBA HIRING PROGRAM 2022 APPLICATION PROCESS ENDS SOON KNOW HOW TO APPLY SS

TCS Jobs 2022: ఎంబీఏ పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... రెండు రోజులే గడువు

TCS Jobs 2022 | దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. ఎంబీఏ పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలున్నాయి. దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. టీసీఎస్ ఎంబీఐ హైరింగ్ (MBA Hiring) ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకోండి.