హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Work From Home End Card: వర్క్ ఫ్రం హోంకు శుభం కార్డు.. ప్రకటించిన ప్రముఖ ఐటీ దిగ్గజం..

Work From Home End Card: వర్క్ ఫ్రం హోంకు శుభం కార్డు.. ప్రకటించిన ప్రముఖ ఐటీ దిగ్గజం..

Work From Home End Card: చాలా కంపెనీలు కరోనా కారణంగా వెసులుబాటు కల్పించిన వర్క్ ఫ్రం హోం విధానాన్ని శాశ్వతంగా తొలగించే పనిలో పడ్డాయి. ఈ వర్క్ ఫ్రం హోం కారణంగా ఉత్పాదకత తగ్గుతుందని.. ఉద్యోగులు రెండో ఉద్యోగం కూడా చేస్తున్నట్లు సర్వేల ద్వారా తెలియడంతో.. ఐటీ కంపెనీలు కాస్త సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తుంది.

Top Stories