హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ డెవలపర్ (జూనియర్ డెవలపర్) పోస్టుల కోసం ఫ్రెషర్స్ నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Top Stories