Home » photogallery » jobs »

TCS HAS SET UP OPERATING ZONES AND HOT DESKS FOR EMPLOYEES THIS IS THE MAIN REASON KNOW THE FULL DETAILS HERE GH VB

IT Employees: వర్క్ ఫ్రం హోంకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.. కీలక నిర్ణయాలు తీసుకొంటున్న ప్రముఖ ఐటీ సంస్థ..

కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో ప్రధాన టెక్ సంస్థలు హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌లోకి మారుతున్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంతో పాటు ఆఫీసుల్లో పనిచేయడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో 25X25 మోడల్‌ను అనుసరిస్తున్నామని ఇందుకోసం ఆపరేటింగ్ జోన్లు, హాట్ డెస్క్ లను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.