#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » JOBS » SUPREME COURT OF INDIA RECRUITMENT 2021 30 TRANSLATOR JOBS VACANCIES IN SUPREME COURT HERE FULL DETAILS NS Supreme Court of India Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. News18 Telugu | February 19, 2021, 10:40 PM IST 1/ 9 నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. 30 ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ స్థానిక భాషలకు సంబంధించి ఈ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీని చేపట్టినట్లు సుప్రీంకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం) 2/ 9 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో సూచించారు. ఎంపికైన అభ్యర్థులు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను ఇంగ్లిష్ నుంచి వివిధ ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) 3/ 9 హిందీ ట్రాన్స్ లేషన్ కు సంబంధించి 5, అస్సామీ 2, బెంగాలీ 2, తెలుగు 2, గుజరాతీ 2, ఉర్దు 2, మరాఠీ 2, తమిళం 2, కన్నడ 2, మళయాళం 2, మణిపురి 2, ఒడిషా 2, పంజాబీ 2, నేపాలీ 1 పోస్టు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) 4/ 9 అర్హతల వివరాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ట్రాన్స్ లేషన్ లో సర్టిఫికేట్/డిప్లొమో కోర్సు చేసి ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం) 5/ 9 అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం) 6/ 9 ఎలా అప్లై చేయాలంటే.. అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం) 7/ 9 ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆ వివరాలతో లాగిన్ అవ్వొచ్చు. కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం) 8/ 9 అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ/PH అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) 9/ 9 నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్: https://jobapply.in/Sc2020Translator/Adv-Eng.pdf రిజిస్ట్రేషన్ లింక్: https://jobapply.in/Sc2020Translator/Adv-Eng.pdf తాజా వార్తలుIPL 2021 : తొలి మ్యాచ్కు ముందే సన్రైజర్స్ హైదరాబాద్కు ఎదురుదెబ్బ.. రెండు మ్యాచ్లకు స్టార్ బ్యాట్స్మాన్ దూరంHyderabad: ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్తకోణం.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు..Tamil actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తిక్ ఆరోగ్యం విషమం.. ఎమర్జెన్సీలో సీనియర్ నటుడు..Selfie accident: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి గల్లంతయిన యువకుడు.. Top Stories Gold: బంగారం కొంటున్నారా..అయితే ఈ సిటీలో కొంటే చాలా చౌక...వెంటనే వెళ్లండి.. Hyderabad: ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్తకోణం.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు.. ‘సీతాకోకచిలక’ హీరో కార్తిక్ ఆరోగ్యం విషమం.. ఎమర్జెన్సీలో సీనియర్ నటుడు.. Vakeel Saab tickets price: ‘వకీల్ సాబ్’ టికెట్స్ రేట్స్ పెంపుపై హై కోర్టు కీలక తీర్పు.. Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ట్రక్.. 10 మంది భక్తుల మృతి..
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames