హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి రెండు నెలల సెలవులు ప్రకటన..

Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి రెండు నెలల సెలవులు ప్రకటన..

తెలంగాణ, ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభం కాగా.. మార్చి 31 వరకు ముగిశాయి. సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Top Stories