Telangana Students: విద్యార్థులకు అలర్ట్.. జూన్ 9న తరగతులు.. జూలై 21 న పరీక్షలు..
Telangana Students: విద్యార్థులకు అలర్ట్.. జూన్ 9న తరగతులు.. జూలై 21 న పరీక్షలు..
Telangana Students: కరోనా మహమ్మారితో కళాశాలలు, పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులను ప్రకటించింది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మే 10 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది.
కరోనా తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో మే 10వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
వర్సిటీలోని అన్ని విభాగాల డీన్ లతో సమావేశం తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
విద్యార్థుల క్షేమం, ఆరోగ్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వీసీ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
జూన్ 9వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించి జూలై 20వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అనంతరం, జూలై 21 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అర్హత కలిగిన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని వీసీ సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)