Home » photogallery » jobs »

SUCCESS OF MEGA JOB MELA ORGANIZED BY KARIMNAGAR COMMISSIONERATE POLICE CREATED JOBS FOR THREE THOUSAND PEOPLE SNR KNR

Telangana | Job mela : మూడు వేల మందికి ఉద్యోగాలొచ్చాయ్ .. మెగా జాబ్‌ మేళా సక్సెస్

Job mela: కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు నిర్వహించిన మెగా జాబ్‌ మేళా సక్సెస్ అయింది. నిరుద్యోగ యువతి,యువకుల్లో ఆనందం కనిపించింది. ఇక్కడకు వచ్చిన 70ప్రైవేట్‌, మల్టీ నేషనల్ కంపెనీలు 3వేల మందికి ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామకపత్రాలు కూడా అందజేశారు.