అనేక మంది కొన్నిసార్లు చదవడానికి ఆసక్తిని కోల్పోతారు. అలా జరగకుండా ఉండేందుకు వాస్తు శాస్త్రంలో అనేక సూచనలు ఉన్నాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే పిల్లలకు లేదా వివిధ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుందని వివరిస్తున్నారు. వారేమంటున్నారంటే..