1. పరీక్షల విద్యార్థులు ఎక్కువ సేపు చదువుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఒకప్పటిలా మొత్తం పుస్తకాలు కాకుండా ఆన్లైన్ క్లాస్లు (Online Class) , మెటీరియల్, చదవడం పెరిగిపోయింది. దీని ద్వారా విద్యార్థులు, అభ్యర్థులపై ఒత్తిడి ప ఎరిగిపోయింది. ఈ నేపథ్యంలో కంటిపై భారం పడి తొందరగా అలసిపోయి చదవు ఆపేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ అకాడమీ, అమెజాన్ ఆఫర్స్, మెయిన్, నీట్, ప్రిపరేషన్ కోర్సులు, అల్టిమేట్ ప్యాక్ NEET, JEE, Engineering, Medical, Students, Notification, నీట్, జేఈఈ, ఇంజినీరింగ్, మెడికల్, విద్యార్థులు, నోటిఫికేషన్" width="1600" height="1600" /> 4. పరీక్షల సమయంలో తాజా పండ్లు కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కంటికి ఎక్కువగా బలాన్ని ఇచ్చే.. బీటా కెరోటిన్లో పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంతో ఉండేలా చూసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)