చదువుకునే విద్యార్థులకు మధ్యలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో.. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తుంటాయి. అవే చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఊపిరి పోస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన విద్యార్థుల కోసం వివిధ స్కాలర్షిప్ పథకాలను అమలు చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)