Home » photogallery » jobs »

STILL CONFUSION CONTINUE IN ANDHRA PRADESH INTER AND SSC EXAMS NO DISCUSSION IN NADU NEDU REVIEW MEETING NGS

AP SSC Exams: ఏపీ లో పది, ఇంటర్ పరీక్షలపై వీడని సందిగ్ధం... సమీక్షలో చర్చించని సీఎం జగన్

ఏపీలో ఇంటర్, పది విద్యార్థులకు ఒత్తిడి తప్పడం లేదు. ఇవాళ పరీక్షల తేదీలపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్పారు.. కానీ నాడు నేడు రివ్యూ నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల ప్రస్తావన తీసుకురాలేదని మంత్రి సురేష్ చెప్పడంతో.. పరీక్షల నిర్వాహనపై మళ్లీ గందరగోళం నెలకొంది.