SBI: ఎస్‌బీఐ నుంచి నెలకు రూ.1,00,000 ఫెలోషిప్... అప్లై చేయండిలా

SBI Post-Doctoral research fellowship | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ప్రకటించింది. ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000 ఫెలోషిప్ ఇస్తామని ప్రకటించింది. అర్హతలేంటో తెలుసుకోండి.