8. ఫెలోషిప్‌కు ఎంపికైనవారు విద్య, మహిళా సాధికారత, నీటి వనరులు, సాంప్రదాయ కళలు, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్, గ్రామీణ జీవితం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు లాంటి అంశాలపై అధ్యయనం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)