4. ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు రీసెంట్ ఫోటో, సంతకం, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్‌తో రెజ్యూమె, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను పీడీఎఫ్ రూపంలో సిద్ధం చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)