ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 17,18, 19, 20న ఉంటుంది. మెయిన్స్ పరీక్షలు జనవరి 202 లేదా ఫిబ్రవరి 2023న ఉంటాయి. ఫేజ్ 3 కాల్ లెటర్స్ ఫిబ్రవరిన విడుదల చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://sbi.co.in/web/careersను సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)