స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో నిర్వహించిన పలు పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించింది.
2/ 5
SSC JHT Results: జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు SSC తెలిపింది.
3/ 5
CHSL Results: కంబైన్డ్ హైయ్యర్ సెకండియర్ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ 2018, కంబైన్డ్ హైయ్యర్ సెకండియర్ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ 2019 టైర్ 2 ఫలితాలు సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.
4/ 5
SSC Junior Engineer Results: జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఎగ్జామ్, 2019 పేపర్ 2 ఫలితాలను నవంబర్ 30న విడుదల చేయనున్నారు.
5/ 5
అభ్యర్థులు ఆయా పరీక్షల ఫలితాలను పైన పేర్కొన్న తేదీల్లో SSC అధికారిక వెబ్ సైట్ sss.nic.in లో చూడొచ్చు.