Home » photogallery » jobs »

SSC RECRUITMENT 2022 2023 STAFF SELECTION COMMISSION TO RELEASE JOB NOTIFICATIONS FROM 2022 FEBRUARY TO FILL VARIOUS CENTRAL GOVERNMENT JOBS CHECK HERE FOR EXAM CALENDAR SS

SSC 2022 Exam Calendar: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్స్ ఇవే

SSC 2022 Exam Calendar | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారా? వచ్చే ఏడాది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) వేర్వేరు నోటిఫికేషన్స్ ద్వారా భారీగా ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుందో తెలుసుకోండి.