SSC MTS Recruitment 2021: టెన్త్ పాసయ్యారా? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే

SSC MTS Recruitment 2021 | టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.