SSC GD Constable Jobs: పదో తరగతి అర్హతతో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి.. పూర్తి విరాలు..

SSC GD Constable Recruitment 2021| పదో తరగతి పాసైనవారికి శుభవార్త. పదో తరగతి అర్హతతో మొత్తం 25, 271 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిద్దమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..