Government Jobs: పది పాసైన విద్యార్థులకు భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు చేయండిలా..

Government Jobs: పది పాసైన విద్యార్థులకు అలర్ట్​. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్​సి) కానిస్టేబుల్​ (జనరల్​ డ్యూటీ) నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ నోటిఫికేషన్​ ద్వారా ఏకంగా 25,271 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం పదోతరగతి అర్హతతో కేంద్ర బలగాల్లో చేరాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.