Home » photogallery » jobs »

SSC CPO RECRUITMENT 2022 DELHI POLICE AND CAPF SUB INSPECTOR POSTS FOR GRADUATES CAN APPLY HERE THE PROCESS VB

Police Jobs Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4300 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్..

Police Jobs: పోలీస్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఢిల్లీలోని పోలీస్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఈ నియామకాలను చేపడుతోంది.