5. ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజ్ లేదా స్కూల్ ఐడీ, ఎంప్లాయర్ ఐడీ లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి. అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)