Home » photogallery » jobs »

SSC CHSL 2022 SSC CHL NOTIFICATION SOON KNW HOW MANY POSTS WILL THERE BE EVK

SSC CHSL 2022: త్వ‌ర‌లో ఎస్ఎస్‌సీ సీహెచ్ఎల్ నోటిఫికేష‌న్‌.. ఎన్ని పోస్టులు ఉండొచ్చంటే!

SSC CHSL 2022 | నిరుద్యోగులు ఎదురు చూస్తున్న స్టాఫ్ సెలెక్ష‌న్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న SSC అధికారిక వెబ్సైట్ ssc.nic.in లో విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఈ నోటిఫికేష‌న్ ఎలా ఉండ‌బోతుందో తెలుసుకోండి.