దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్..
సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్‌కు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ఐటీ ప్రూఫ్‌ను సిద్ధం చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ కార్డ్ అవసరం. (ప్రతీకాత్మక చిత్రం)