Home » photogallery » jobs »

SSC CGL NOTIFICATION 2021 STAFF SELECTION COMMISSION ANNOUNCED 31ST JANUARY IS LAST DATE TO APPLY FOR 6506 POSTS KNOW HOW TO APPLY SS

Govt Jobs: మరో రెండు రోజులే ఛాన్స్... 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

SSC CGL Notification 2021 | సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC డిగ్రీ అర్హతతో 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది.