Head Constable Jobs: ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Head Constable Jobs | హెడ్ కానిస్టేబుల్ జాబ్ కోరుకునేవారికి గుడ్ న్యూస్. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి రెండు రోజులే గడువుంది నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.