Southern Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Southern Railway Recruitment 2021 | దక్షిణ రైల్వే ఓ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.