2. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది సదరన్ రైల్వే. టెన్త్ క్లాస్‌తో పాటు ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ జూన్ 1న విడుదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)