1. భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB తో పాటు భారతీయ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్, రైల్వే జోన్లు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటాయి. అందులో భాగంగా సదరన్ రైల్వే 3378 పోస్టుల్ని భర్తీకి ఇటీవల ప్రకటన జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)