ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,852ల వరకు జీతంగా చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)