4. మొత్తం 4103 ఖాళీల్లో ఫిట్టర్- 1460, ఎలక్ట్రీషియన్- 871, డీజిల్ మెకానిక్- 640, వెల్డర్-597, ఏసీ మెకానిక్- 249, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102, మెకానిస్ట్- 74, పెయింటర్- 40, ఎంఎండబ్ల్యూ- 34, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18, కార్పెంటర్- 16, ఎంఎంటీఎం- 12 పోస్టులున్నాయి. (Source: South Central Railway notification)