Microsoft: కరోనా ఎఫెక్ట్... మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం

Microsoft | కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై, అన్ని సంస్థలపై తీవ్రంగా పడింది. మల్టీనేషనల్ కంపెనీలు కూడా కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.