4. తద్వారా వయస్సు తగ్గ కంటెంట్‌ను అందుబాటులో ఉంచడానికి, విద్యార్థుల కోసం బ్లెండెడ్ లెర్నింగ్‌ను ప్రారంభించేందుకు ఈ ఇంటరాక్టివ్ మోడ్ దోహదపడుతుంది ఎన్జీవో పేర్కొంది. విద్యార్థులకు అందజేసిన ప్రత్యేక పరికరాల ద్వారా కంటెంట్‌ను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు/సంరక్షకులు లేదా ఉపాధ్యాయులు, పాఠశాలలకు అందించిన ట్యాబ్‌లు / స్మార్ట్ టీవీల ద్వారానైనా యాక్సెస్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ కార్యక్రమం ద్వారా నాలుగు కీలక రంగాలపై ఎన్జీవో సంస్థ ప్రధానంగా దృష్టిసారించనుంది. మొదటిది పాఠశాల మౌలిక సదుపాయాలు. ఇందులో ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్మార్ట్ టీవీలు, ఎడ్-టెక్ కంటెంట్ వంటి స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలు వస్తాయి. రెండో రంగం వాష్.. ఇందులో నీరు, పారిశుధ్యం, & పరిశుభ్రత ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. బాల ఉత్సవ్ సహ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ రమేష్ బాలసుందరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ రెండు ప్రధాన కార్యక్రమాలైన సంపూర్ణ శాల, iShaala ద్వారా మొత్తం పాఠశాలల స్వరూపాన్నే మార్చివేస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలం నుంచి తమ సంస్థ ప్రభుత్వ విద్యారంగంలో విజయవంతంగా దూసుకుపోతోందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ ఒంటిపూట బడులు, తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్, తెలంగాణ టెన్త్ పరీక్షలు, తెలంగాణ హాఫ్ డే స్కూల్స్" width="1200" height="800" /> 8. పిల్లల జీవితాన్ని మార్చే విద్యను అందించామని... హైదరాబాద్, చెన్నైలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలపై సానుకూల ప్రభావం చూపేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే పిల్లల కంటే భిన్నంగా లేని నాణ్యమైన విద్యను ప్రభుత్వ బడుల పిల్లలు పొందగలరని.. ఇందుకు తాము భరోసా ఇస్తున్నామని రమేష్ పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)